Surprise Me!

Komatireddy brothers to join in Bjp ఉత్తమ్ ఎఫెక్ట్, బిజెపిలోకి కోమటిరెడ్డి బ్రదర్స్| Oneindia Telugu

2017-09-12 180 Dailymotion

There is spreading a rumour on Komatireddy brothers to join in Bjp.Komatireddy brothers will meet union home minister Rajnath singh on Sep 17, 2017 at Hyderabad. <br />తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకనేతలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 17వ, తేదిన కోమటిరెడ్డి సోదరులు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశం కానున్నారనే సమాచారం.

Buy Now on CodeCanyon